
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ లోని సంజయ్ గాంధీ నగర్ మరియు జగద్గిరిగుట్ట డివిజన్లలో గణేష్ నవరాత్రుల సందర్భంగా పలువురి ఆహ్వానం మేరకు వివిధ గణేష్ మండపాలను సందర్శించిన *మాజీ శాసనసభ్యులు కూన శ్రీశైలం గౌడ్ .
ఈ సందర్భంగా ఆయా మండపాల్లో కొలువుదీరిన గణనాథులను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు, భక్తులతో ముచ్చటించి గణేష్ నవరాత్రుల శుభాకాంక్షలు తెలిపారు.
విఘ్నాలను తొలగించి, ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని శ్రీ వినాయక స్వామిని ప్రార్థించారు…
ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
