
సాయిబాబా నగర్, 292 డివిజన్
వినాయక చవితి నవరాత్రుల్లో గణేష్ మండపాల సందర్శన – అన్నదానంలో వారాల వినోద్ కుమార్
వినాయక చవితి నవరాత్రులలో భాగంగా 292 డివిజన్ సాయిబాబా నగర్ లోని వివిధ గణేష్ మండపాల ఆహ్వానం మేరకు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ పాల్గొనడం జరిగింది.
మండపాలలో గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ ముదిరాజ్, రాజు యాదవ్, గట్టు అశోక్, వేణు ముదిరాజ్, కిషోర్, రాజేష్, ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
