కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి మాతృమూర్తి కొలన్ సులోచనమ్మ దశదినకర్మ సందర్బంగా నివాళులు అర్పించిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో బౌరంపేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అర్కల విజయ్ గౌడ్,దూలపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శివ కుమార్ గౌడ్, ప్రగతినగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్ము వెంకటేశ్వర రెడ్డి, జగద్గిరిగుట్ట డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హైమావతి రెడ్డి,పద్మనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం రాజేందర్ రెడ్డి, సుభాష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి,గణేష్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇరుగు రాధాకృష్ణ,మహిళా కాంగ్రెస్ నాయకురాలు కడియాల ఇందిరా,సీనియర్ కాంగ్రెస్ నాయకులు దమ్మని శ్రవణ్ కుమార్, రషీద్ భాయ్, నరేందర్ రెడ్డి, తంగా లక్ష్మా రెడ్డి, సాల్మన్ రాజ్, దాసరి మహేష్, బత్తుల చిరంజీవి,చింతకింది సురేష్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top