గుంటూరుజిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నందు జిల్లా స్థాయి “బ్యాంకర్స్ సమీక్ష సమావేశం

Spread the love

గుంటూరుజిల్లా కలెక్టరేట్ ఆఫీస్ నందు జిల్లా స్థాయి “బ్యాంకర్స్ సమీక్ష సమావేశం” జరిగింది ఈ సమావేశంలో జిల్లా ఇంచార్జి మినిస్టర్ కందుల దుర్గేష్, రూరల్ డెవలప్మెంట్ సెంట్రల్ మినిస్టర్ Dr పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీ భాష్యం రామకృష్ణ, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యేలు దూళిపాళ్ళ నరేంద్ర, గల్లా మాధవి,తెనాలి శ్రవణ్ కుమార్ కలెక్టర్ రవికాంత్ వర్మ తదితరులు పాల్గొన్నారు..

You cannot copy content of this page

Scroll to Top