మాసబ్ ట్యాంక్ అయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వద్ద ధర్నా

Spread the love

మాసబ్ ట్యాంక్ అయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ వద్ద ధర్నా

ముఖ్యఅతిథిగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ MP టైగర్ ఆర్ కృష్ణన్న

యూనివర్సిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ ను రెగరరైజేషన్ చేయాలని ధర్నా

అయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ పురుషోత్తం, సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్
యూనివర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్స్ కు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది*

ఈ సమావేశంలో లెక్చరర్స్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

         ఇట్లు 

పల్లగొర్ల మోదీరాందేవ్ Yadav
బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్
ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్

You cannot copy content of this page

Scroll to Top