కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పలు డివిజన్‌లో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని పలు డివిజన్‌లో నిర్వహిస్తున్న దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా అభివృద్ధి చెందాలని ప్రార్థించారు..

ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు , కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top