
292 డివిజన్ సాయిబాబా నగర్, RGK 103 బ్లాక్ వద్ద UGD సమస్య పరిష్కారం
కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ ఆదేశాల మేరకు
292 డివిజన్ సాయిబాబా నగర్ RGK లోని 103, 104, 109, 110 బ్లాక్ ల దగ్గర ఉన్న UGD సమస్య పరిష్కారానికి BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ చొరవ తీసుకున్నారు.
మేనేజర్ _కౌశిక్ ని పిలిపించి, సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్, వేణు ముదిరాజ్, బద్రి, రూబిన్, కిషోర్ ముదిరాజ్, మహిళలు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
