
కొంపల్లి ఎమ్మెల్యే కార్యాలయం
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కి
ఎస్సార్ నాయక్ నగర్ లో ఆగిపోయిన ఇండోర్ స్టేడియం తెరిపించాలని సీనియర్ బిఆర్ఎస్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ మరియు మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేషాచారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేయడం జరిగింది.
సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి తెరిపించేటట్టు కృషి చేస్తానని హామీ ఇచ్చారు .
తమరితో విషయము తెలియజేయునది ఏమనగా గత కొన్ని నెలలుగా ఎస్సార్ నాయక్ నగర్ లో ఇండోర్ స్టేడియం చాలా రోజలు క్రితం మూత వేశారు. కావున ఇండోర్ స్టేడియం వెంటనే * తెరిపించే టట్టు చర్యలు తీసుకోవాలని ఏ పరిస్థితులైన తెరిపించాలని గుబ్బల లక్ష్మీనారాయణ ఆలూరు వెంకట శేష చారి విజ్ఞప్తి చేశారు .* .* * స్టేడియం ఆగిపోవడం వల్ల ఆ ప్రాంతంలో* అసాంఘిక శక్తులు గంజాయి బ్యాచ్ అక్కడ చేరుకుని ఆ వాతావరణాన్ని చెడగొట్టేటట్టు ఉన్నాయని తమరు చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టేడియం తొందరగా ప్రారంభమయ్యేటట్టు కృషి చేయాలని కోరుచున్నాము. ఎస్సార్ నాయక్ నగర్ అపురూప కాలనీ *జనప్రియ అపార్ట్మెంట్స్ మోడీ బి
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
