
సాయిబాబా నగర్ డివిజన్ RGK సమస్యలపై అధికారుల పర్యటన
సాయిబాబా నగర్ డివిజన్ పరిధిలోని RGK లో నెలకొన్న మంచినీటి సరఫరా మరియు డ్రైనేజీ సమస్యలపై BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది.
దానికి సంబంధించి HMWSSB DGM వాణి మరియు మేనేజర్ కౌశిక్ RGK లో పర్యటించి సమస్యల యొక్క తీవ్రతను గుర్తించడం జరిగింది.
అధికారులు సమస్యలను పరిశీలించి, తొందరలోనే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో BRS నాయకులు, RGK వాసులు పాల్గొనడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
