ఆత్మకథలో “సోనియా గాంధీ” సంచలన వ్యాఖ్యలు

Spread the love

ఆత్మకథలో “సోనియా గాంధీ” సంచలన వ్యాఖ్యలు..!

ఇంతవరకు రాజీవ్ గాంధీ భౌతికకాయం ఫోటో చూడని సోనియాగాంధీ.

రాజీవ్ గాంధీ హత్య తరువాత ఫోటోలను తల్లి సోనియా గాంధీ కంటపడనివ్వని రాహుల్, ప్రియాంక.

పేపర్లు, మ్యాగజైన్లను ముందుగా తనిఖీ చేశాకే సోనియా గాంధీకి ఇచ్చేలా సిబ్బందికి రాహుల్, ప్రియాంక ఆదేశాలు.

రాహుల్, ప్రియాంక నన్ను చిన్నపిల్లలా చూసుకున్నారు.. నేటికీ ఆ భయానక ఫోటోను చూడలేదు.

: సోనియా గాంధీ

You cannot copy content of this page

Scroll to Top