సాయిబాబా నగర్ డివిజన్ ఆర్జీకే లో సమస్యల పరిష్కారానికి వారాల వినోద్ కుమార్

Spread the love

సాయిబాబా నగర్ డివిజన్ ఆర్జీకే లో సమస్యల పరిష్కారానికి వారాల వినోద్ కుమార్

సాయిబాబా నగర్ డివిజన్ లో గల ఆర్జీకే లోని సమస్యలను మహిళలు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ కి తెలపడం జరిగింది.

వారి సమస్యలపై ఈరోజు ఆర్జీకే లోని సమస్యల వద్దకే స్వయంగా వారాల వినోద్ కుమార్ వెళ్లడం జరిగింది. సమస్యలన్నీ క్షుణ్ణంగా విని, సమస్యకు పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో *తారా సింగ్ రాజ్ కుమార్ ముదిరాజ్ , D. రాజు యాదవ్ , ఆటో స్టాండ్ ప్రెసిడెంట్ శివ , నారాయణ , శంకర్ , శ్యామ్ నిరంజన్ * తదితరులు పాల్గొనడం జరిగింది.

ప్రజా సమస్యల పరిష్కారమే తమ ధ్యేయమని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని వినోద్ కుమార్ తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top