
సాయిబాబా నగర్ డివిజన్ భగత్ సింగ్ నగర్ లో పోచమ్మ టెంపుల్ ప్రథమ వార్షికోత్సవం
సాయిబాబా నగర్ డివిజన్ లో గల భగత్ సింగ్ నగర్ లో పోచమ్మ టెంపుల్ ప్రథమ వార్షికోత్సవ ఆహ్వాన పత్రికను కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే KP వివేకానంద గౌడ్ కి ఇవ్వడం జరిగింది. మరియు BRS సీనియర్ నాయకులు వారాల వినోద్ కుమార్ కి ఆహ్వాన పత్రిక ఇవ్వడం జరిగింది.
ఈ నెల 21వ తేదీ రోజు ఉదయం జరిగే పూజా కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో BNS ఆలయ కమిటీ మెంబర్స్ అనిల్ , ప్రదీప్ , కేశవ్ , ప్రవీణ్ , సందీప్ , భరత్ మల్లేష్ , సందీప్ , నాని జగదీష్ , సాయి , సంతోష్ , శ్రావణ్ , వంశీ , నాని , వీరారెడ్డి , పవన్ , లోకి నాగేష్ , కేమర్ , సాయి * మరియు *BRS నాయకులు రాజ్ కుమార్ ముదిరాజ్ జై శ్రీరామ్ నగర్ ప్రెసిడెంట్ వేణు ముదిరాజ్ కాలనీవాసులు పాల్గొనడం జరిగింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
