భర్కత్ పురా లోని భాగ్యనగర్ సీటీ బీజేపీ ఆఫీస్ లో GHMC, CMC, MMC డివిజన్

Spread the love

భర్కత్ పురా లోని భాగ్యనగర్ సీటీ బీజేపీ ఆఫీస్ లో GHMC, CMC, MMC డివిజన్ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు డి గిరివర్ధన్ రెడ్డి ,దుండిగల్ సర్కిల్ డివిజన్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, ఏ శ్రీనివాస్ యాదవ్, ఆకుల విజయ్ఈ కార్యక్రమం పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు , రాజ్యసభ సభ్యులు డా లక్ష్మణ్ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, రాష్ట్ర ఉపాడుక్షులు కొల్లి మాదవి, మూగ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో పూర్తి డివిజన్ కమిటీలు,ఎన్రోల్మెంట్, సమస్యలు, వివిధ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది

You cannot copy content of this page

Scroll to Top