
భర్కత్ పురా లోని భాగ్యనగర్ సీటీ బీజేపీ ఆఫీస్ లో GHMC, CMC, MMC డివిజన్ అధ్యక్షులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు డి గిరివర్ధన్ రెడ్డి ,దుండిగల్ సర్కిల్ డివిజన్ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, ఏ శ్రీనివాస్ యాదవ్, ఆకుల విజయ్ఈ కార్యక్రమం పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు , రాజ్యసభ సభ్యులు డా లక్ష్మణ్ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, రాష్ట్ర ఉపాడుక్షులు కొల్లి మాదవి, మూగ జయశ్రీ తదితరులు పాల్గొన్నారు, ఈ కార్యక్రమం లో పూర్తి డివిజన్ కమిటీలు,ఎన్రోల్మెంట్, సమస్యలు, వివిధ కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
