
ఎయిర్ ఇండియా విమాన ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన*
అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ప్రమాద దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. 2025లో జరిగిన ఈ దుర్ఘటనపై విచారణ నివేదిక త్వరలోనే బహిర్గతం కానుంది.
- 2025 జూన్ 12న అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది.
- ఈ ప్రమాదంలో విమానంలోని 241 మందితో పాటు భూమిపై ఉన్న మరో 19 మంది మరణించారు.
- ప్రమాదానికి గల కారణాలపై తుది నివేదికను త్వరలోనే సమర్పించనున్నట్లు కేంద్రం వెల్లడించింది.
Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
