గండిమైసమ్మ టూ బహదూర్ పల్లి మెయిన్ రోడ్ మీద అక్రమ నిర్మాణం

Spread the love

గండిమైసమ్మ టూ బహదూర్ పల్లి మెయిన్ రోడ్ మీద అక్రమ నిర్మాణం
దుండిగల్ సిఎంసీ పరిధిలో గండిమైసమ్మ మెయిన్ రోడ్డు పై అక్రమ నిర్మాణం అధికారులకి కనిపించడం లేదా, మెయిన్ రోడ్ పైన అనుమతులు లేకుండా కమర్షియల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంటే అధికారులకి కానరాలేదా నిత్యం రద్దిగా ఉండే మెయిన్ రోడ్ మీద భారీ కట్టడం అధికారులకి కనిపించలేదా లేక చూసి చూడనట్టు వ్యవహారమా, ఏది ఏమైన దుండిగల్ సిఎంసీ పరిధిలో అక్రమ కట్టడాలు జోరు నడుస్తుంది అని, అడిగే నాధుడు ఎవరు లేరు అన్నట్టు గా అధికారుల వైఖరి ఉన్నట్టు స్థానికుల గుసగుసలు, ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపడతారో లేదో చూద్దాం

You cannot copy content of this page

Scroll to Top