అనుమతులు లేని షట్టర్ల నిర్మాణం
దుండిగల్ సిఎంసీ పరిధిలోని బహదూర్ పల్లిలో మెయిన్ రోడ్ పైన పెట్రోల్ బంక్ ప్రక్కన అనుమతులు లేకుండా అక్రమ షట్టర్ల నిర్మాణం, దుండిగల్ టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యమా లేక తెలిసి కూడా తెలియనట్టు వ్యవహారిస్తున్నారా అనేది తెలియాల్సివుంది, ఏది ఏమైన దుండిగల్ సిఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల జోరు సాగుతుంది అని అందరి నోటా వినిపిస్తున్న మాట, అధికారులు ఇప్పటికైనా అక్రమ నిర్మాణాల మీద చర్యలు చేపట్టండి అని కోరుతున్న స్థానికులు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
