TEJA NEWS

పల్నాడు జిల్లా: సాక్షిత

ఇవాళ నరసరావుపేటలో పర్యటించనున్న కేంద్ర వైద్య బృందం

గత నెల 15వ తేదీన బోర్డు ఫ్లూ తో రెండేళ్ల చిన్నారి మరణించడానికి కారణాలపై అధ్యాయం చేయనున్న కేంద్ర బృందం

ఢిల్లీలోని NCD నుంచి ముగ్గురు

ముంబై నుంచి మరొక నిప్పునుండు మంగళగిరి నుంచి మరొకరు

నరసరావుపేటలో పర్యటించనున్న ఐదుగురు తో కూడిన డాక్టర్ల బృందం

మృతి చెందిన పాప సన్నిహితులతో పాటు, చికెన్ కొట్టు వ్యాపారికి,మరికొందరికి ఇప్పటికే రకరకాల పరీక్షలు నిర్వహించిన అధికారులు