మహానాడులో మహా ప్రభంజనం చూడబోతున్నారు.. ఎమ్మెల్యే దగ్గుపాటి
నారా లోకేష్ సారథ్యంలో జరగబోతున్న భారీ కార్యక్రమం ఇది
అనంత నుంచి భారీ కాన్వాయితో బయలుదేరిన ఎమ్మెల్యే దగ్గుపాటి
కార్యకర్తల వాహనానికి స్వయంగా రథసారథిగా మారిన ఎమ్మెల్యే
బస్సు నడుపుతూ మహానాడుకు పయనం
నగరంలోని శివకోటి ఆలయం వద్ద వాహనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే
వంద బస్సులు, వంద చిన్న వాహనాల్లో మహానాడుకు పయనం
కార్యకర్తలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలి వస్తున్నారు
నారా లోకేష్ సారథ్యంలో కోటి సభ్యత్వాలతో పార్టీ మరింత బలంగా మారింది
కడపలో 7లక్షల మందితో మహానాడు నిర్వహించి చరిత్ర సృష్టించబోతున్నాం
మహానాడును వీక్షించేందుకు కార్యకర్తల ఉత్సాహాంగా కదులుతున్నారు
కార్యకర్తలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా మార్గ మధ్యలో సౌకర్యాలు కల్పించాం
ఈ మహానాడుతో వైసీపీ పునాదులు కూడా కదులుతున్నాయి..ఎమ్మెల్యే దగ్గుపాటి

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
