షార్ట్ సర్క్యూట్ తో లారీలో మంటలు

Spread the love

షార్ట్ సర్క్యూట్ తో లారీలో మంటలు

అన్నపురెడ్డిపల్లి మండలం ఎర్రగుంట ఫ్లైఓవర్ పై బొగ్గులోడితో వెళ్తున్న లారీలో మంటలు వ్యాపించాయి. వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కారణంతో క్యాబిన్, ఇంజన్ వద్ద మంటలు చెలరేగాయి. సత్తుపల్లి నుంచి కొత్తగూడెంకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో డ్రైవర్ లారీ ను ఆపి పరుగులు తీసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు

You cannot copy content of this page

Scroll to Top