ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి 50 యేండ్లు అవగాహన సదస్సు కార్యక్రమం

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బాచుపల్లి లో నిర్వహించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి 50 యేండ్లు అవగాహన సదస్సు కార్యక్రమం

కాంగ్రెస్ పాలనలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యంలో ఒక చీకటి అధ్యాయానికి 50 సంవత్సరాలు మీద అవగాహన సదస్సు దేశానికి, ప్రతి పక్షపార్టీ నాయకులకు, సామాన్య ప్రజానీకానికి జరిగిన అన్యాయం మరియు నష్టం గురించి వివరించారు

కార్యక్రమం జిల్లా అధ్యక్షులు డా ఎస్ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేష్వర్ రెడ్డి గోషామహల్ మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాతోడ్ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాదవి పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు

ఈ కార్యక్రమం దుండిగల్ మున్సిపాలిటీ నుండి పాల్గొన్న దుండిగల్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి డి విగ్నేష్వర్ చారి ,సీనియర్ నాయకులు డి శ్యామ్ రావ్ ,గోనె మల్లారెడ్డి శ్రీశైలం యాదవ్ , పటేల్ వెంకటేష్ గౌడ్ ,మాధవరెడ్డి , డి ప్రభాకర్ రెడ్డి, ఏ శ్రీనివాస్ యాదవ్,ఆర్ నర్సింహా చారి,ఎంబరి ఆంజనేయులు ,సీతారాంరెడ్డి, ఆకుల విజయ్,ఎన్ రోజా,కొమ్ము ప్రశాంత్,నర్సింహా చారి,ఎం వెంకటేష్ నాయక్,వై శ్రీనివాస్ రెడ్డి,యువమోర్చా నాయకులు ఎం అతీష్ బాబు,ఎం హరినాథ్ రెడ్డి,చిన్న ముదిరాజ్, క్యాసారం రాజు, గణేష్ తదితరులు పాల్గొన్నారు

ఈయొక్క కార్యక్రమానికి దుండిగల్ మున్సిపాలిటీ నుండి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు
మీ పీసరి కృష్ణారెడ్డి
బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు

You cannot copy content of this page

Scroll to Top