అవ్వ తాత కళ్ళల్లో ఆనందం
కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్. డి. దస్తగిరి
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆదేశాల మేరకు జెట్టి మదన్ రెడ్డి ఆధ్వర్యంలో పడుగు పాడు గ్రామపంచాయతీ పరిధిలోని అవ్వ తాతలకు, వికలాంగులకు, వితంతువులకు, పడుగు పాడు గ్రామ అధ్యక్షుడు బత్తల రమేష్, పడుగుపాడు గ్రామం కార్యనిర్వహణ కార్యదర్శి ఎస్. డి. దస్తగిరి సచివాలయ సిబ్బందితో కలిసి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ చంద్రన్న పాలనలో ఆంధ్రప్రదేశ్ అత్యున్నతంగా ఉంది. మన కోవూరు నియోజకవర్గాన్ని మన ఎమ్మెల్యే ప్రశాంతమ్మ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతున్నారు…

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
