మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క జన్మదినం

Spread the love

పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వారికి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు

You cannot copy content of this page

Scroll to Top