మదనపల్లెలో జోరుగా వాహనాల తనిఖీలు

Spread the love

అన్నమయ్య జిల్లా మదనపల్లె

మదనపల్లెలో జోరుగా వాహనాల తనిఖీలు

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో శుక్రవారం ఉదయం డిఎస్పి మహేంద్ర నేతృత్వంలో పోలీసులు జోరుగా వాహనాల తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాల కు అడ్డుకట్ట వ్యాయాలన్న ఉద్దేశంతో మదనపల్లిలో ప్రతిరోజు ప్రధాన కోడలలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు డిఎస్పి తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక బీసెంట్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ సిఐ మోహన్ కుమార్, 1టౌన్, 2టౌన్ సిఐ రామచంద్ర, ఎస్సై లతో కలిసి తనిఖీలుచేశారు

You cannot copy content of this page

Scroll to Top