సమస్యలకు నిలయాలుగా జిల్లా హాస్టళ్ళు
పరిష్కరించాలని జిల్లా ఆదనపు కలెక్టర్కు కిమ్య నాయక్ …….. ఏబీవీపీ వినతి
*…..
వనపర్తి: *
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ వనపర్తి శాఖ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా జిల్లాలోని పలు హాస్టలను సందర్శించడం జరిగిందని
జిల్లా హాస్టల్ స్థితులు మరియు సమస్యల పైన మంగళవారం కలెక్టరేట్ వద్ద లేకను ప్రాంతా హాస్టల్స్ కన్వీనర్ వేల్పుల రాజ్ కుమార్ ఆధ్వర్యంలో విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోనీ హాస్టల్స్ లో అనేక సమస్యలకు నిలయాలుగా మారినయని అన్నారు పెబ్బేరు మండలంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్ నిర్మాణం పూర్తయి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని, వనపర్తి జిల్లా కేంద్రంలోని బీసీ బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థుల అడ్మిషన్స్ సంఖ్యను పెంచాలని , జిల్లాలోని మోడల్ స్కూల్స్ లో ఏఎన్ఎం మరియు విద్యార్థులకు గ్రుడ్లు అందడం లేదని ఆరోపించారు, జిల్లాలోని మైనారిటీ పాఠశాలలోని సమస్యలను ప్రభుత్వము అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ లేక ను జిల్లా ఆదనపు కలెక్టర్ కిమ్యా నాయక్కు అందజేయడం జరిగింది*ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సాతర్లా అర్జున్, జ్ఞానేశ్వర్, దస్తగిరి, వినోద్, భారత్ ,బంటి, భారత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
