తెలంగాణ రాష్ట్ర బీసీ లకు 42 % రిజర్వేషన్ అమలు చేయాలనీ డిమాండ్

Spread the love

కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ , మరియు తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ , నెత్రుత్వం ఢిల్లీ లో ఈ నెల 5,6,7 రోజుల్లో తెలంగాణ రాష్ట్ర బీసీ లకు 42 % రిజర్వేషన్ అమలు చేయాలనీ డిమాండ్ చేస్తూ మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జి తోటకూర వజ్రెష్ యాదవ్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్లి తెలంగాణ పలువురు మంత్రులు శ్రీధర్ బాబు ని, కొండా సురేఖ ని, మాజీ mp మధు యాష్కి ని, మాజీ mla KLR ని కలిసిన మేడ్చల్ B బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ , ముల్లి జంగయ్య యాదవ్ , డీసీసీ కార్యదర్శి ఉల్లి ఆంజనేయులు , మాజీ వార్డు సభ్యులు వెంకట నారాయణ , రాజేందర్ , భరత్ , ప్రవీణ్ , బాను చందర్ , అరవింద్ రెడ్డి , కార్తీక్ , నర్సింగ్ , శ్రీరామ్ , తదితరులు….

You cannot copy content of this page

Scroll to Top