చిలకలూరిపేట పట్టణం లోని, రాగన్నపాలెంకి చెందిన యర్రగుంట్ల నాగభూషణం కుమారుని వివాహ మహోత్సవానికి హాజరై, ఆ నూతన వధూవరులు వంశీ – రమ్య ను ఆశీర్వాదించి, వారికి వివాహ శుభాకాంక్షలు తెలియచేసిన మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
