గాజులరామారంలో మండి69 ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Spread the love

గాజులరామారంలో మండి69 ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం డివిజన్ లో మైసూర్ బేకరీ ప్రక్కన ఏర్పాటు చేసిన నూతన మండి69 ప్రారంభోత్సవంలో మాజీ ఎమ్మెల్యే,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యతిధిగా హాజరై మండి69 ను ప్రారంభించారు..

అనంతరం మండి69 యాజమాన్యన్ని అభినందించింది.. శుభాకాంక్షలు తెలిపారు..

ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సాయిపని శ్రీనివాస్, రష్మిక, ఏవిఆర్ సురేంద్రబాబు, వర్దిని, ఆర్.సుబ్బారావు లక్ష్మి తో పాటు తదితరులు పాల్గోన్నారు..

You cannot copy content of this page

Scroll to Top