మా ప్రశాంతమ్మ కు ప్రత్యేక కృతజ్ఞతలు. తన్నీరు రాజయ్య
ముదివర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన పాలక వర్గం కమిటీ వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ గా తన్నీరు రాజయ్య అనే నన్ను నియమించినందుకు కోవూరు అభివృద్ధిలో నడిపిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతమ్మకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ముదివర్తి నాయకులకు, ప్రజలకు నా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే సొసైటీ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలిపారు..

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
