ఎన్నికలకు సిద్ధంగా ఉండండి : మంత్రి పొంగులేటి
స్థానిక సంస్థ ఎన్నికలు అతికొద్ది రోజుల్లోనే రావచ్చని,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో ముఖ్య నాయకులతో సమావేశమై మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే సర్దుకుపోవాలన్నారు. త్వరలో పిఏసి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
