సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కు

Spread the love

సీఎం సహాయ నిధి 30,000 రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే సతీమణి

   గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కె.టి దొడ్డి మండలం పరిధిలోని నందిన్నె చెందిన  చిన్న వీరేష్ s/o వెంకటన్న  కు చికిత్స నిమిత్తం *గద్వాల ఎమ్మెల్యే సతీమణి  శ్రీమతి బండ్ల జ్యోతి  చేతుల మీదుగా సీఎం సహాయం నిధి క్రింద 30,000 వేల రూపాయల చెక్కును అందజేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్ మాజీ జెడ్పిటిసి రాజశేఖర్, నాయకులు రంగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top