కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

Spread the love

కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం

  • దగ్ధమవుతున్న ఫైళ్లు
  • అగ్ని ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

జిహెచ్ఎంసి కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న ఫైళ్లన్నీ తగలబడుతుండడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో కార్యాలయంలోని సిబ్బంది హుటాహుటిన బయటికి పరుగులు తీశారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page

Scroll to Top