కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో ఇటీవల జరిగిన షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని స్వయంగా కలిసి పరామర్శించి, వారికి ఆర్థిక సహాయాన్ని అందజేసిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత సింహా రెడ్డి.

ఈ కార్యక్రమం లో 132 జీడిమెట్ల డివిజన్ బీజేపీ అధ్యక్షులు జోగిని రాజు,అరవింద్,సతీష్,వెంకట్ ముదిరాజ్,శంకర్,వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top