పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

Spread the love

పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి

పుట్టపర్తికి రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి
ఆంధ్రప్రదేశ్ : పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. వారికి సీఎం చంద్రబాబు నాయుడు ఆహ్వానం పలకనున్నారు. ఈ నేపథ్యంలో పుట్టపర్తి వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రాష్ట్రపతి ఉదయం 10.50కి సత్యసాయి విమానాశ్రయం చేరుకుని, హిల్ వ్యూ స్టేడియం వెళ్తారు. ఉపరాష్ట్రపతి మధ్యాహ్నం 3.30కి చేరుకుని ప్రశాంతి నిలయానికి వెళ్లనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top