సీఎంఆర్ ఆఫ్ చెక్కులను పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్
చుక్క రాజు
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లబ్ధిదారులు గుజ్జుల వెంకటయ్యకు క్యాంపు ఆఫీస్ వద్ద సీఎంఆర్ఎఫ్ లక్ష, చెక్కు మాజీ కౌన్సిలర్ చుక్కా రాజు, ప్రత్యేక చొరవ తీసుకొని మంజూరు చేయించిన చెక్కును అందించడం జరిగింది, అనంతరం లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు,ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడం జరిగింది.
కార్యక్రమంలో సి నియర్ నాయకులు బోయ మురళి, rt కిరణ్ నాగులాపల్లి రాము, గౌనికాడి మన్యం, పోలేపల్లి మోహన్ రాజ్, భాస్కర్, తైలం సాయి, చుక్క చింటూ, కార్యక్రమంలో పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
