నా ప్రమాణ స్వీకారంకు వచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్పంచ్ : కోర్సా రాజేష్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం
తిరుమలకుంట గ్రామ పంచాయతీ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అలాగే కార్యకర్తలకు ఉప సర్పంచ్ కు, 10 వార్డులలో గెలిచిన వార్డు మెంబర్లకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు తిరుమలకుంట గ్రామ పంచాయతీ సెక్రటరీకి, మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియాకు, నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
తిరుమలకుంట గ్రామ పంచాయతీ అభివృద్ధి దేయంగా పనిచేస్తా అని ఎలాంటి వక్తి గత తారణ్యాలకు, పోను అని తెలుపుతూ నా గెలుపు కోసం కష్ట పడిన ప్రతి ఒక్క సీనియర్ నాయకులను, గానీ కార్యకర్తలను గానీ మరిచిపోను అని మాట ఇస్తున్న సర్పంచ్ కోర్సా రాజేష్.
ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే ఈ పార్టీ లు రాజకీయం ఎప్పుడూ శాశ్వతం కాదు కాబట్టి మనం అందరం గ్రామీణ ప్రాంతా ప్రజలం కావున మన బంధుత్వాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చుకోవడం మంచిదని భావిస్తున్నాను. ఎలాంటి వక్తి గత విమర్శలకు తావు ఉండకుండా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా కలసి కట్టుగా ఉండి గ్రామ అభివృద్ధి దేయంగా ప్రతి ఒక్కరం కలసి కట్టుగా ఉండి మన గ్రామంను మన పంచాయతీనీ అభివృద్ధి చేసుకుందాం. ప్రజా సమస్యల పైన పోరాటం మన గ్రామ అభివృద్ధిని సాధిద్దాం ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేద వానికి చేకూరేలా పోరాడదాం అని మీకు మాట ఇస్తున్న తిరుమలకుంట గ్రామ పంచాయతీ సర్పంచ్ మీ కోర్సా రాజేష్.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
