కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
నూతన సంవత్సర వేడుకల్లో అపశృతి.
జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానినగర్ లో రాత్రి 17 మంది కలిసి వేడుకలు జరుపుకోగా..
మద్యం తాగి బిర్యాని తిని 17 మంది అస్వస్థత కి గురయ్యారు,
వీరిలో పాండు (53)మృతి చెందగా..
అపస్మారక స్థితిలో ఉన్న 15 మంది ని చికిత్స్ నిమిత్తం నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి లో చికిత్స పొందుతన బాధిత లును పరామర్శించిన కుటుంబ సభ్యులులని మనోదైర్యాని కల్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవగా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి హన్మాంతనతో పాటు సోమ్మాన్నగారి శ్రీధర్ రెడ్డి సిద్దనోల సంజీవరెడ్డి,గఫ్ఫార్, రహీం, చందు, రాంచందర్, అమీర్, అసిఫ్ తదితరులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
