22వ విడత సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Spread the love

22వ విడత సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

స్థానిక నెహ్రూ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి ఆధ్వర్యంలో 22వ విడత సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 104 మంది లబ్ధిదారులకు 35,72,042 రూపాయల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి పట్టణ అధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్

You cannot copy content of this page

Scroll to Top