రాసలీలలు లీక్ ఘటనలో ఐపీఎస్ అధికారి సస్పెండ్ చేసిన ప్రభుత్వం
కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటు
ఆఫీస్‌లోనే పలువురు మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియోలు వైరల్
విచారణ చేపట్టి రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
