BLR క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన, బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

Spread the love

BLR క్రికెట్ టోర్నమెంట్ నీ ప్రారంభించిన,మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

రామంతాపూర్ చిన్న చెరువు మైదానంలో
మాజీ కార్పొరేటర్ శ్రీమతి & శ్రీ గంధం జ్యోత్స్మా నాగేశ్వర్ రావు ఆధ్వర్యంలో
BLR క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి ,ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి , మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆకర్షితులై శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇలాంటి క్రీడా పోటీలు యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top