17,18 వార్డులలో ప్రచారంలో పాల్గోన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ….
ప్రతి ఒక్కరిని కలుస్తూ కాంగ్రెస్ పార్టీని గెలుపించవల్సిందిగా కోరిన ఎమ్మెల్యే ….
ఆంబజార్ ప్రముఖ వ్యాపారస్థులందరిని కలుస్తూ సాగిన ఎమ్మెల్యే పాదయాత్ర ప్రచారం…..
వార్డులోని పలువురి సమస్యలు తెలుసుకొని,పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హమి….
ప్రచారంలో భాగంగా ఇల్లందు మాజీ శాసన సభ్యులు గుమ్మడి నర్సయ్య ని ML పార్టీ కార్యాలయం నందు ఎమ్మెల్యే మర్యాద పూర్వక కలయిక….

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
