నరసరావుపేటలో ఆక్స్ఫర్డ్ విట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య…

Spread the love

నరసరావుపేటలో ఆక్స్ఫర్డ్ విట్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య…

కళాశాల వసతి గృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న కూరాకుల బాలకోటి రెడ్డి(18)కాలేజీలో ప్రస్తుతం ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థి,మృతుడు బాలకోటి రెడ్డి స్వగ్రామం సంతమాగుళూరు మండలం ఎల్చూరు గ్రామంగా గుర్తింపు,

నాలుగు నెలల క్రితం మృతి చెందిన బాలుడికి హెర్నియా ఆపరేషన్ జరిగింది అని తల్లి హైమావతి వివరణ

కాలేజీలో విద్యార్థుల వద్ద ఘర్షణ కారణంగానే మా కొడుకు చనిపోయాడని విద్యార్థి తల్లి హైమావతి ఆరోపణ,పోస్టు మార్టం కోసం నరసరావుపేట ఏరియా ఆసుపత్రికి మృతదేహం తరలింపు.

You cannot copy content of this page

Scroll to Top