చాట్ల ఎల్లస్వామి భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా అధ్యక్షుడు అయూబ్

Spread the love

చాట్ల ఎల్లస్వామి భౌతిక దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాగరాజు, జిల్లా అధ్యక్షుడు అయూబ్ …

హన్మకొండ జిల్లా ఐనవోలు మండల పరిధిలోని పున్నెల్ గ్రామానికి చాట్ల ఎల్లస్వామి ఉదయం చింతకుంట క్రాస్ రోడ్ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించగా నేడు వారి నివాసానికి వెళ్లి భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ఆర్థిక సాయం అందజేసిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ మహమ్మద్ అయూబ్ …

ఎమ్మెల్యే వెంట ఐనవోలు ఆలయ కమిటీ చైర్మన్ కమ్మగోని ప్రభాకర్ గౌడ్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు & పున్నెల్ గ్రామ కంటెస్టెంట్ సర్పంచ్ కత్తి సుధీర్ గౌడ్, , మండల మహిళా అధ్యక్షురాలు ఇల్లందుల ఎలీషా కాంగ్రెస్ నాయకులు చిటూరి అశోక్ తో పాటు మండల, గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top