హైదర్ నగర్ డివిజన్ అభివృద్ధికి బాటలు వేస్తూ….
30.01.2026 శుక్రవారం ఉదయం 09.00 గంటలకు, PAC చైర్మన్, శేరిలింగంపల్లి శాసన సభ్యులు ఆరెకపూడి గాంధీ , కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ మరియు జలమండలి అధికారులతో కలిసి 78.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో హెచ్ఎంటి శాతవాహన కాలనీ లోని మోర్ సూపర్ మార్కెట్, వెస్టర్న్ హిల్స్ సొసైటీ colony అడ్డగుట్ట 4 వ లైన్ వద్ద CC రోడ్స్ అభివృధి మరియు సెవెరేజ్ లైన్ కొరకు చేపడుతున్న పనులకు శంకుస్థాపన చేయు కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది.
ప్రారంభోత్సవం షెడ్యూల్:
ఉదయం 09.00 గంటలకు హెచ్ఎంటి శాతవాహన కాలనీ లోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద 21.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న CC రోడ్ పనులకు శంకుస్థాపన కార్యకరమం….
ఉదయం 09.00 గంటలకు హెచ్ఎంటి శాతవాహన కాలనీ లోని మోర్ సూపర్ మార్కెట్ వద్ద 12.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సెవెరేజ్ లైన్ పనులకు శంకుస్థాపన కార్యకరమం….
ఉదయం 10.15 గంటలకు వెస్టర్న్ హిల్స్ సొసైటీ కాలనీ అడ్డగుట్ట 4 వ లైన్ వద్ద CC రోడ్ 29.50 లక్షల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న CC రోడ్ పనులకు శంకుస్థాపన కార్యకరమం….
కావున హైదర్ నగర్ డివిజన్ ప్రజలు, పాత్రికేయ మిత్రులు, కాలనీ వాసులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు అందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మనవి.
ఇట్లు,
ఏంఎల్ఏ కార్యాలయం,
హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కార్యాలయం.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
