దళవాయి సుబ్బరాయయ్య స్కూల్ లో ఆకస్మిక తనిఖీలు
హాజరు పట్టిక మౌలిక వసతులు పరిశీలన చేసిన
పశ్చిమ తాసిల్దార్ రిబ్కా రాణి
మండల విద్యాశాఖ అధికారి సోమశేఖర్ నాయక్
విజయవాడ పశ్చిమ,
విజయవాడ పశ్చిమ తహసీల్దార్ రిబ్కా రాణి విజయవాడ పశ్చిమ
మండల విద్యాశాఖ అధికారి -2 సోమ శేఖర్ నాయక్ సంయుక్తం గా దళవయి సుబ్బారామయ్యా మున్సిపాల్ స్కూల్ ను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు
10 వ తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా స్ఫూర్తిదాయకం గా కొద్ది సేపు మాట్లాడారు.
10 వ తరగతి హాజరు పట్టీక పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 వ తరగతి విద్యార్థులకు చేపట్టిన 100 డేస్ యాక్షన్ ప్లాన్ అమలును నిశితంగా పరిశీలించారు. ప్రభుత్వం ఇచ్చిన 10 వ తరగతి అల్ ఇన్ వన్ స్ఫూర్తి మెటీరియల్ వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస రావు ఆర్ ఐ సిరి వెన్నెల, వి ఆర్ ఓ ఆఖిల్ పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
