శ్రీ శ్రీ శ్రీ జగదంబ దుర్గాదేవి జాతర మరియు 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు

Spread the love

శ్రీ శ్రీ శ్రీ జగదంబ దుర్గాదేవి జాతర మరియు 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి సూరారం శివాలయ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ జగదంబ దుర్గాదేవి జాతర మరియు 19వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విచ్చేసి శ్రీ జగదంబ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో దుర్గాదాస్ మహారాజ్ ,నాగరాజు,సుదర్శన్,నార్లకంటి దుర్గయ్య,నల్లనాగుల కృష్ణ,కూన శ్రావణ్ గౌడ్,శ్రీనాథ్,శ్రీకాంత్ రెడ్డి,అర్జున్ ముదిరాజ్,శ్రవణ్,శివ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top