ఏసిబి వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

Spread the love

పశ్చిమ గోదావరి జిల్లా

ఏసిబి వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

తణుకులో ఏసీబీ మెరుపు దాడి

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన హెడ్ కానిస్టేబుల్

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం.

You cannot copy content of this page

Scroll to Top