బేతవోలులో మెగా ఉచిత నేత్ర చిక్సిత శిభిరం కర పత్రంను ఆవిష్కరిస్తున్న సర్పంచ్, నిర్వాహాకులు …..ఫిబ్రవరి 5వ తేదీన బేతవోలులో మెగా ఉచిత నేత్ర చిక్సిత శిభిరం
చిలుకూరు మండలం బేతవోలులో మెగా ఉచిత నేత్ర చిక్సిత శిభిరం కర పత్రంను ఆవిష్కరిస్తున్న సర్పంచ్, నిర్వాహాకులు స్వర్ణ భారతీ ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఐ కంటి
వైద్యశాల సూర్యపేట వారి సహాకారంతో ఈ నెల 5వ తేదీన గురువారం మండలంలోని బేతవోలు గ్రామంలో చేసే ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరంను అవసరం ఉన్న వారు వినియోగించుకోవాలని కోరుతూ బేతవోలు గ్రామంలో సంబందింత కర పత్రంను సర్పంచ్ వట్టికూటి నాగయ్యతో కలిసి నిర్వాహాకులు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉచిత నేత్ర వైద్య శిభిరంను కంటి చూపు లోపం ఉన్న వినియోగంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహాకులు ఓరగంటి కిట్టు, ఉప సర్పంచ్ ఇట్టిమళ్ల ఏడుకొండలు, పీఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామనర్సయ్య, స్వర్ణ భారతీ ట్రస్ట్ అధ్యక్షులు నీలా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణ రాజశేఖర్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
