కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో గండిమైసమ్మ సర్కిల్ లో శ్రీ శ్రీ హరి హర క్షేత్రం దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ధర్మకర్త మరియు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గ్రంధాలయ చైర్మన్ బొంగునూరి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం మేరకు ప్రత్యేక పూజలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజక వర్గ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి అనంతరం స్వామి వారులను దర్శించుకొని నియోజక వర్గ ప్రజలు సుఖ:సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు .ఈ కార్యక్రమంలో మైసిగారి శ్రీనివాస్,బగిలి మాణిక్ రెడ్డీ, పెద్ద ముత్యం రెడ్డీ, చిన్న ముత్యం రెడ్డీ, సిద్దనోల సంజీవరెడ్డి, కావాలి గణేష్, బైరీ ప్రశాంత్ గౌడ్,పరుశురాం గౌడ్,కృష్ణ ముర్తి, రంగా రావు, బోట్ల విజయ్ కుమార్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Teja News is a digital platform & News Channel ,Teja News provides latest news updates,Email : tejanewsnational@gmail.com
