భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ

Spread the love

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము విశాఖపట్నంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొన్నారు. 71 యుద్ధ నౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ , ముఖ్యమంత్రి @ncbn , ఉప ముఖ్యమంత్రి @PawanKalyan, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి @RamMNK పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా కొణిదెల హాజరయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top